రామస్కంధం శ్లోకం

17 of 18

రామస్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం | శయనే యః స్మరేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి||

రామస్కంధం శ్లోకం Deity

Meaning

నిద్ర పోయే ముందు శ్రీరాముడు, హనుమంతుడు, గరుత్మంతుడు (వైనతేయుడు), భీముడు (వృకోదరుడు) లను స్మరించినవారికి దుష్ప్రభావం కలిగించే చెడు కలలు మరియు అపశకునాలు తొలగిపోతాయి.

When to Recite

నిద్రపోయే ముందు ఈ శ్లోకాన్ని చదవాలి.

Read this shloka in another language