గంగే చ యమునే చ
18 of 18
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ | నర్మదే సిందు కావేరీ జలేఽస్మిన్ సన్నిధింకురు ||

Meaning
గంగా, యమునా, గోదావరి, సరస్వతీ, నర్మదా, సిందూ, కావేరీ నదులారా, ఈ నీటిలో మీ సన్నిధి ఉండాలని ప్రార్థిస్తున్నాను.
When to Recite
స్నానం చేసే ముందు ఈ శ్లోకాన్ని చదవాలి.
